Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీస్ రూమ్ ట్రైలర్ వామ్మో.. బూతు బూతు.. శ్రేయ ఇలా చేసిందేమిటి?

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (15:18 IST)
జోష్ సినిమాలో నాగచైతన్య చిన్న ఫ్రెండ్ పాత్రలో నటించిన శ్రేయ ధన్వంతరి గుర్తుందా..? ఆ తర్వాత స్నేహగీతం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ భామకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో చేసేది లేక రూటు మార్చింది. అడపాదడపా యాడ్స్ చేస్తూ లేడిస్ రూమ్ అనే వెబ్ సిరీస్ నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. 
 
ఈ ట్రైలర్ మొత్తం సెన్సార్ కట్ లేకుండా సాగిపోతోంది. బూతు డైలాగులు, బూతు బొమ్మలతో మొత్తం ఇదేంటబ్బా అంటూ ఎబ్బెట్టు కలిగేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. యాష్ రాజ్ ఫిలింస్ లేడీస్ రూమ్ అనే వెబ్ సిరీస్‌ని నిర్మించింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌లో ఫచ్, బెంచూద్, చూతే వంటి బూతులు విచ్చలివిడిగా ఉన్నాయి. 
 
వెబ్ వీడియాలకు సెన్సార్ ఉండదని మొత్తం బూతులతో ట్రైలర్‌ను నింపి రెచ్చిపోయారు. ఇందులో శ్రేయ చేసిన వల్గర్ కామెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి లేడీస్ రూమ్ ఓ బూతు ట్రైలర్ అనే చెప్పాలి. ఈ ట్రైలర్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments