Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్య త్రిపాటిని ''లచ్చిందేవికి ఓ లెక్కుంది'' కోసం వాడుకుంటున్నారా?

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2015 (15:09 IST)
భలే భలే మగాడివోయ్ సినిమాలో అద్భుతంగా నటించిన లావణ్య మంచి జోష్ మీదుంది. ఈ జోష్‌ను లచ్చిందేవికి ఓ లెక్కుంది యూనిట్ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అందాల రాక్షసితో సినీ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాటి.. ఆపై కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ..భలే భలే మగాడివోయ్ సినిమా ద్వారా మంచి మార్కులు కొట్టేసింది. లావణ్యకు వచ్చిన క్రేజ్‌ని ప్రస్తుతం ప్రస్తుతం లావణ్య చేస్తున్న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' టీం వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. 
 
నవీన్ చంద్ర, లావణ్య త్రిపాటి జంటగా నటిస్తున్న లచ్చిందేవికీ ఓ లెక్కుంది సినిమాతో రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరక్టర్‌గా పనిచేసిన జగదీశ్ తలసీల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు ఫాంలో ఉన్న లావణ్య త్రిపాటి పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ సినిమాను మయూఖ క్రియేషన్స్ బ్యానర్లో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్నారు.
 
ఈ మూవీని అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. క్యాచీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో లావణ్య క్యారక్టర్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని, దీనికి సంబంధించిన పోస్టర్‌నే ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించడం విశేషం. ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజి, అజయ్, సంపూర్నేష్ బాబులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

Show comments