Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజుకు అస్వస్థత.. ఐసీయులో ట్రీట్మెంట్.. పెదనాన్న వద్దనే ప్రభాస్...

Webdunia
మంగళవారం, 17 మే 2016 (09:33 IST)
కేంద్ర మాజీమంత్రి, టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈయనను వెంటనే బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో కొన్నాళ్లుగా బాధపడుతున్న కృష్ణంరాజు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ సోమరాజు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాక డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక యంగ్ రెబల్ స్టార్ 'బాహుబలి' ప్రభాస్ దాదాపు గంట సేపు ఆసుపత్రికి వెళ్లి పెద్దనాన్న యోగ క్షేమాలు తెలుసుకొని ఆస్పత్రిలోనే గడిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments