Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు అగ్రజుల చిత్రాలు వస్తున్నాయ్.. ఘనంగా స్వాగతిద్ధాం... క్రిష్‌ ట్వీట్

తెలుగు చిత్ర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఇద్దరు అగ్రనటుల చిత్రాలు ఈ సంక్రాంతికి మన ముందుకు వస్తున్నాయి. ఆ ఇద్దరిని స్వాగతిద్ధాం అంటూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఓ ట్వీట్ చేశ

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (13:33 IST)
తెలుగు చిత్ర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఇద్దరు అగ్రనటుల చిత్రాలు ఈ సంక్రాంతికి మన ముందుకు వస్తున్నాయి. ఆ ఇద్దరిని స్వాగతిద్ధాం అంటూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఓ ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ట్వీట్‌తో ఈ చిత్రాల మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాడు.
 
సంక్రాంతికి విడుదల కానున్న 'ఖైదీ నెంబర్‌ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాల మధ్య ఎంత యుద్ధం జరగాలో, అంతా జరుగుతోంది. విడుదల తేదీల విషయంలోనూ, ‘ఖైదీ’ ఈవెంట్‌కు వేదిక దొరక్కపోవడం విషయంలోనూ చాలా రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ తన ట్వీట్‌తో వివాదాలను తగ్గించే ప్రయత్నం చేశాడు. 
 
‘ఈ సంక్రాంతికి తమ ప్రతిష్టాత్మక సినిమాలతో వినోదం అందించడానికి ఇద్దరు లెజెండ్స్‌ వస్తున్నారు. వారికి స్వాగతం పలుకుదాం’ అని రెండు సినిమాలను విడుదల తేదీలతో సహా ట్వీట్‌ చేశాడు. ముఖ్యంగా 11నే ‘ఖైదీ’ వస్తుందని తేలడంతో తమ సినిమా కూడా అదే రోజు రావాలని బాలయ్య ఫ్యాన్స్‌ ఒత్తిడి తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎలాంటి అనుమానాలకూ తావివ్వకుండా ‘శాతకర్ణి’ 12నే వస్తుందని పునరుద్ఘాటించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments