Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీమంతుడు' డైరెక్టర్ కొరటాల కథ నచ్చిందన్న ఎన్‌టిఆర్‌!

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (19:31 IST)
'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'శ్రీమంతుడు'. మహేష్ బాబు ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తాడని దర్శకడు చెప్పాడు. సామాన్యుడి నుంచి శ్రీమంతుడు వరకు అందరికీ కనెక్ట్‌ అయ్యే కథతో ఈ చిత్రాన్ని రూపొందించానని దర్శకుడు చెప్పారు. జులై 18న ఆడియోను ఆగస్టు 7న సినిమాను విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నెల 27తో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తయింది. 
 
ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇంకోవైపు ఎన్‌టిఆర్‌తో కొరటాల శివ దర్శకత్వం వహించడానికి సిద్ధమాయ్యడు. ఇటీవలే ఆయన్ను కలిసి కథ వినిపించడం, అది నచ్చడం జరిగిందని తెలిసింది. ఈ కథ విన్న తర్వాత సుకుమార్‌ చిత్రం షూటింగ్‌ కోసం ఎన్‌టిఆర్‌ లండన్‌ వెళ్ళారు. కాగా ఎన్‌టిఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో జనవరిలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments