Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొమ‌రంభీం స‌రికొత్త అవతారం రేపే విడుద‌ల‌

Webdunia
బుధవారం, 19 మే 2021 (16:36 IST)
RRR note
ఎన్‌.టి.ఆర్‌. అభిమానులు త‌మ క‌థానాయ‌కుడు కొత్త గెట‌ప్, కొత్త న్యూస్ గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు ఎన్‌.టి.ఆర్‌. పుట్టిన‌రోజు ఈనెల 20. అంటే రేపు గురువారం. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌. (రౌద్రం, రుధిరం, ర‌ణం) చేస్తున్నాడు. రామ్‌చ‌ర‌న్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్నాడు. ఎన్‌.టి.ఆర్‌. కొమ‌రంభీం పాత్ర‌ను పోషిస్తున్నాడు.
 
ఈలోగా ఎన్‌.టి.ఆర్‌. క‌రోనా పాజిటివ్ సోకింది. ప్రస్తుతం ఇంటిలోనే ఉంటున్నారు. ఈరోజే తాను కోవిడ్‌ను జ‌యిస్తాను. పుట్టిన‌రోజు వేడుక‌లు చేసుకోవ‌ద్దు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇదిలా వుండ‌గా, ఈరోజు సాయంత్రానికి రాజ‌మౌళి కార్యాల‌యం నుంచి ఎన్‌.టి.ఆర్‌. అభిమానుల‌కు శుభ‌వార్త వ‌చ్చింది. కొమ‌రం భీమ్ గురించి ఊహించ‌ని ఆస‌క్తిక‌ర‌మై విష‌యం వస్తోంది అని తెలిపింది. రేపు 10గంట‌ల‌కు అభిమానులు బీ రెడీ. అంటూ సేఫ్ లైఫ్‌, మాస్క్‌లు పెట్టుకోండి అంటూ హిత‌వు ప‌లికింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments