Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో అరుణ్ విజయ్.. ప్రభాస్‌తో నటించడం హ్యాపీగా వుంది.. శ్రద్ధా కపూర్

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' సినిమాలో కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నాడు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమూ రూపుదిద్దుకుంటోంది. ఇందులో శ్రద్ధా కపూర్,

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (13:40 IST)
బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' సినిమాలో కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నాడు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమూ రూపుదిద్దుకుంటోంది. ఇందులో శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్వ‌యంగా అరుణ్ విజ‌య్ ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ''ప్ర‌భాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నందుకు ఆనందంగా ఉంది... అలాగే సాహో బృందంలో భాగం అవుతున్నందుకు సంతోషంగా వుందని ట్వీట్ చేశారు.
 
మరోవైపు ప్రభాస్‌తో కలిసి నటించడం సంతోషంగా వుందని హీరోయిన్ శ్రద్ధా కపూర్ వెల్లడించింది. బాహుబలి వంటి సినిమాలో నటించిన ప్రభాస్‌తో నటించడం ద్వారా దక్షిణాది భాషలకు తాను పరిచయం కావడం గొప్పగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్‌తో కలిసి నటించే ఛాన్స్ రావడంతో హ్యాపీగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చింది. 
 
సుదీర్ఘ కాలానికి తర్వాత శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు వచ్చే హీరోయిన్‌గా నిలిచింది. ప్రభాస్‌కు బాహుబలి ద్వారా వచ్చిన పేరుతో తాను పాపులర్ అయ్యే ఛాన్సుండటం, స్క్రిప్ట్ నచ్చడంతోనే ఈ సినిమాకు శ్రద్ధా కపూర్ సంతకం చేసినట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments