Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. నన్ను ఛీట్ చేశారు... బోరున విలపిస్తూ వాపోయిన కత్రినా కైఫ్

చిత్ర పరిశ్రమలో చేదుఅనుభవాలు, మోసాలు సర్వసాధారణమే. ఫలితంగా పలువురు హీరోహీరోయిన్లు మోసపోతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఓ వ్యక్తి చేతిలో మోసపోయినట్టు బోరున విలపిస్తూ చెప్పింది.

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (16:59 IST)
చిత్ర పరిశ్రమలో చేదుఅనుభవాలు, మోసాలు సర్వసాధారణమే. ఫలితంగా పలువురు హీరోహీరోయిన్లు మోసపోతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఓ వ్యక్తి చేతిలో మోసపోయినట్టు బోరున విలపిస్తూ చెప్పింది.
 
కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ షోలో అనుష్క శర్మతో కలిసి కత్రినా కైఫ్ చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొంది. కరణ్ అడిగిన ఓ ప్రశ్నకు కత్రినా సమాధానమిస్తూ.. రిలేషన్‌షిప్‌లో అపశ్రుతులు.. చేదు అనుభవాలు.. చీటింగులు సాధారణమేనని చెప్పుకొచ్చింది. కానీ, అనుష్క శర్మ మాత్రం కిమ్మనలేదు.
 
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో కత్రినా రిలేషన్ షిప్ గత యేడాది డిసెంబరులోనే ఖతమైంది. ఈ బ్రేకప్ నీకు బాధనిపించలేదా అని కరణ్ అడగగా, కాస్త డొంకతిరుగుడుగానూ కత్రినా కైఫ్ స్పందించింది. మనమో తుపానులో చిక్కుకున్నప్పుడు వెదర్ రిపోర్టు ఏం చెబుతోందో పట్టించుకుంటామా..? లేదే..! తుపాను బారిన పడినవాళ్ళు బాధ పడతారు. అంతే.. అని తెలివిగా సమాధానమిచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments