Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మాజీభర్తతో ఎన్నోసార్లు... సారీ నీ మాజీ ప్రియుడితో అంటూ కరణ్ టంగ్ స్లిప్: గుడ్లురిమిన కరీనా

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (12:10 IST)
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, డేటింగులు ఒకరితోనూ పెళ్లిళ్లు మరొకరితోనూ జరగటం సర్వసాధారణమే. అందుకే చాలాసార్లు ఎవరు ఎవరితో డేటింగ్ చేసారో.. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలియక జనం తికమకపడుతుంటారు. అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా కరీనా విషయంలో పప్పులో కాలేశారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

 
లాల్ సింగ్ చడ్డా చిత్రం ప్రమోషన్లో భాగంగా కరీనా కపూర్ కాఫీ విత్ కరణ్ షోకి వచ్చింది. ఇక్కడ కరణ్ జోహార్ ఎన్నో ప్రశ్నలు వేసాడు. వాటితో పాటు వ్యక్తిగత ప్రశ్నలు సంధించి ఇరుకున పెట్టడం కరణ్ జోహారుకి అలవాటే. ఇందులో భాగంగా కరీనా కపూర్‌కి కూడా కాస్తంత పర్సనల్ టచ్ ప్రశ్నలు వేసాడు.

 
కరణ్ మాట్లాడుతూ... బేబో.. ఈ షోకి నువ్వు ఇప్పటికే ఎన్నోసార్లు వచ్చావు. నీ భర్త సైఫ్ తోనూ... నీ మాజీభర్తతో కూడా అని... వెంటనే తన తప్పు తెలుసుకుని నాలుక్కరచుకున్నాడు. స్టేజిపైనే.. క్షమించండి. మీ మాజీ ప్రియుడు షాహిద్ కపూరుతో వచ్చారు అంటూ సరిచేసుకున్నారు. ఐతే ఆ ప్రశ్న వేయగానే కరీనా కపూర్ గుడ్లురిమి చూసి ఒకింత షాకయ్యింది. కాగా ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలు కరణ్ జోహార్ ఎందుకు వేస్తారో అంటూ పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments