Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషోర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కొత్తచిత్రం... త్వరలో...

గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్, కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ క

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (13:18 IST)
గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలావుంటే 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు సాయిధరమ్ తేజ్,  కిషోర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఈ కథను ముందుగా నానికి వినిపించాడట. కానీ నానికి ఇది అంతగా నచ్చలేదని సమాచారం.
 
అప్పుడు కిషోర్ ఆ చిత్రానికి కాస్త మార్పులు చేసినా కూడా నానికి నచ్చలేదట. దాంతో కిషోర్ తిరుమల ఆ చిత్రాన్ని సాయిధరమ్ తేజ్‌కి వినిపించాడట. సాయిధరమ్‌కు ఈ కథ నచ్చడంతో తను ఆ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పేశాడట. త్వరలోనే సాయిధరమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ సెట్స్‌పైకి రానున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!

సరిహద్దుల్లో ప్రశాంతత - 19 రోజుల తర్వాత వినిపించని తుపాకుల శబ్దాలు!!

Andhra Pradesh: రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు

విద్యార్థిని లొంగదీసుకుని శృంగార కోర్కెలు తీర్చుకున్న టీచరమ్మ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments