Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త దర్శకుడితో దిల్ రూబ" సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం

డీవీ
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (15:35 IST)
Kiran Abbavaram
హీరో కిరణ్ అబ్బవరం నటుడిగా రాజావారు రాణివారు సినిమాతో అరంగేట్రం చేసి ఎస్.ఆర్. కళ్యాణ మండపంతో హీరోా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాచేసి మాస్ హీరో కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. తాజాగా ఓ భిన్నమైన కథతో రాబోతున్నాడు. తన కొత్త మూవీ "దిల్ రూబ"‌ను ఓ డెబ్యూ డైరెక్టర్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమా ప్రొడ్యూస్ చేస్తోంది. "దిల్ రూబ"‌ మూవీలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ నటిస్తోంది . 
 
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ కే కిరణ్ అబ్బవరం "దిల్ రూబ"‌ మూవీ రిలీజ్ ప్లానింగ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో మరో యూనిక్ కాన్సెప్ట్ తో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని మూవీ టీమ్ చెబుతున్నారు. త్వరలో "దిల్ రూబ"‌ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బయటకు రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments