Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీ దుస్తుల్లో చేతిలో పెగ్గు... మందు కొడుతూ రెచ్చిపోయిన హాట్ మోడల్

హాలీవుడ్ హీరోయిన్లు లేదా మోడల్స్‌కు హద్దులంటూ ఏవీవుండవు. ఫలితంగా తమ ఇష్టానుసారంగా రెచ్చిపోతుంటారు. తాజాగా హాలీవుడ్ హాట్ మోడల్ కిమ్ కర్దాషియన్ మరోసారి వార్తలకెక్కింది. తాజాగా, బికినీ ధరించి మద్యం సేవిస

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (13:13 IST)
హాలీవుడ్ హీరోయిన్లు లేదా మోడల్స్‌కు హద్దులంటూ ఏవీవుండవు. ఫలితంగా తమ ఇష్టానుసారంగా రెచ్చిపోతుంటారు. తాజాగా హాలీవుడ్ హాట్ మోడల్ కిమ్ కర్దాషియన్ మరోసారి వార్తలకెక్కింది. తాజాగా, బికినీ ధరించి మద్యం సేవిస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రాంలో ఒక్కరోజులోనే 6 మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 
 
ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ కర్దాషియన్ మరీ బరితెగించిందని కొందరు తిట్టిపోస్తుంటే, మరికొందరు మాత్రం కిమ్‌ను సమర్థిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియోతో కిమ్ కర్దాషియన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో 100 మిలియన్ ఫాలోవర్స్‌ను ఈ అమ్మడు సంపాదించుకున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments