Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ కర్దాషియాన్ పిరుదులపై ముద్దు కోసం ఫ్యాన్స్ పోటాపోటీ.. బౌన్సర్ల పిడిగుద్దులు

అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ మరోసారి అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. హాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ స్టార్లను ఫాలో అయ్యే వారికి అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ అందం గురించి, సెక్సీ ఒంపు సొం

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (12:11 IST)
అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ మరోసారి అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. హాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ స్టార్లను ఫాలో అయ్యే వారికి అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ అందం గురించి, సెక్సీ ఒంపు సొంపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
 
ఇటీవల ఆమె మెక్సికోకు హాలిడేకు వెళ్లిన సందర్భంగా అక్కడ బీచ్‌లో జలకాలాడుతూ సందడి చేసింది. అయితే ట్రాన్ఫరెంట్ బికినీ వేసిన ఆమె ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శిస్తూ అందరి ముందు తిరుగుతుండటం చూసి అంతా షాకయ్యారు. కిమ్ కర్దాషియాన్ మెక్సికో వస్తుందనే విషయం ముందుగానే తెలియడంతో ఇంటర్నేషల్ మీడియా ఫోటోగ్రాఫర్స్ అంతా ముందే అక్కడ వాలిపోయారు. 
 
ఇపుడు ఆ ఫోటోస్ ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ సినిమాల్లో కిమ్ నటించింది చాలా తక్కువే. ఆమె పాపులారిటీ అంతా టీవీ షోల ద్వారా వచ్చిందే. ఇక ఇంటర్నేషనల్ మేగజైన్ల పుణ్యమా అని ఆమె అందాల ఘాటు ప్రపంచమంతా వ్యాపించేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె అందానికి దాసోహమమ్యే అభిమానులున్నారు. 
 
అలాంటి అభిమానుల్లో ఒకడు ఆమెను ఇబ్బందుల్లో పెట్టే పని చేశాడు. ఆమె అందంలో భాగమైన పిరుదులను ముద్దాడే ప్రయత్నం చేసి ఇరుక్కుల్లో పడ్డాడు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌కు కిమ్ కర్ధాషియాన్ హాజరైంది. ఆమె తన కారు దిగిన వెంటనే చుట్టూ ఉన్న ఆమె బౌన్సన్లను తోసుకుంటూ వెళ్లి ఆమె పిరుదులపై ముద్దు పెట్టే ప్రయత్నం చేసాడు. అయితే వెంటనే తేరుకున్న బౌన్సర్స్ అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. 
 
వెంటనే వెనక్కి‌లాగి, నేలపై పైడేసి పిడిగుద్దులు గుప్పించారు. ఈ వ్యక్తి పేరు విటాలి సెడుక్. తను అభిమానించే స్టార్లను ఇలానే ఇబ్బంది పెట్టడం ఇతకి అలవాటు. గతంలో విల్ స్మిత్, బ్రాడ్ పిట్, లియోనార్డో డికాప్రియో లాంటి వారిని కూడా ఇలానే తన పిచ్చి చర్యలతో ఇబ్బంది పెట్టాడు. అతడి చర్యకు కిమ్ నోటమాటరాలేదు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం