Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'కి మరో రికార్డ్... 'కిలికిలి' డైలాగ్స్ అదుర్స్.. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2015 (11:20 IST)
రాజమౌళి కలను నేరవేర్చిన చిత్రం 'బాహుబలి'. భారీ బడ్జెట్, హాలీవుడ్ రేంజ్‌లో తొలి తెలుగు చిత్రం వంటి పలు రికార్డులను సొంతం చేసుకున్న బాహుబలి చిత్రంలో రాజమౌళి పరిచయం చేసిన 'కిలికిలి' భాష మరో రికార్డ్‌కానుంది. అందులో ప్రభాకర్ పోషించిన 'కాలికేయుడు' పాత్ర పలికే డైలాగులు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. 

బాహుబలిలో కాలికేయుడు అనే డైలాగ్స్.. 
నిమ్మడ్డా... గోజ్రాస్ తెల్మి... ఆర్ధా భూస్.. క్ క్రాక్వికానా భుమ్లి...
మొహినూజుకో... లియూహక్వే... ఉను కాష్టా... పీజ్రా...
రూపువీమ్మిన్... బహత్తీ... జరత్రామ మహాష్ మాత్తీ...
బ్రీంసా... ఇన్ కునూం... మిన్ మహాక్కి...
చూహూ... చున్నమతాస్వీక్ డీ... థారా... ఘరాక్ష్... హూర్ర్.. ఆర్ర్...
ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ డైలాగులే పలుకుతున్నాయి. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ కొత్త భాష ఎంతటి రికార్డును అందిస్తుందో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

Show comments