Webdunia - Bharat's app for daily news and videos

Install App

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

సెల్వి
సోమవారం, 2 జూన్ 2025 (10:59 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఖలేజా మూవీ రీ-రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రీ-రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 8 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో మాత్రమే, ఇది $100K దాటిన మొదటి తెలుగు రి-రిలీజ్ సినిమాగా ఖలేజా నిలిచింది. తద్వారా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.
 
మే 30, 2025న థియేటర్లలో ఖలీజాను రి-రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు దీనిని ఒక పండుగలా జరుపుకున్నారు. కిక్కిరిసిన థియేటర్లు, ప్రత్యేక ప్రదర్శనలతో అదరగొట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి అనుష్క శెట్టి నటించిన ఖలేజా సినిమా 2010లో విడుదలైంది. అప్పట్లో పెద్దగా విజయం సాధించకపోయినా, ప్రస్తుతం ఈ సినిమా 15 సంవత్సరాల తర్వాత కూడా హిట్ అయ్యింది.
 
ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సౌత్ మూవీలలో టాప్ 4 ప్లేసులో నిలిచింది. తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ హీరోగా రూపొందిన గిల్లి సినిమా కొన్ని రోజుల క్రితం రీ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments