Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పొగరు నా ఒంట్లో ఉంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంది".. 'ఖైదీ' డైలాగ్స్.. (ట్రైలర్ వీడియో)

మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150" చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ గంటూరు వేదికగా జరిగింది. ఈ వేడుకలో హీరో చిరంజీవి చిత్రంలోని కొన్ని డైలాగులను బహిర్గతం చేశాడు.

Webdunia
ఆదివారం, 8 జనవరి 2017 (09:51 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150" చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ గంటూరు వేదికగా జరిగింది. ఈ వేడుకలో హీరో చిరంజీవి చిత్రంలోని కొన్ని డైలాగులను బహిర్గతం చేశాడు. 
 
"పొగరు నా ఒంట్లో ఉంది. హీరోయిజం నా ఇంట్లో ఉంది" 
"కార్పొరేట్ బీరు తాగిన బాడీ నీది. కార్పొరేషన్ నీరు తాగిన బాడీ నాది"
"ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్" 
 
ఇవి.. కేవలం శాంపిల్స్ మాత్రమే. అసలు సిసలు డైలాగ్స్ మెగా ఖైదీలో ఇంకా ఉన్నాయ్ అని హీరో చెప్పారు. మెగా ఖైదీ అదిరిపోయే డైలాగ్స్ ఉన్నాయంటూ.. 'పొగరు నా ఒంట్లో ఉంది. హీరోయిజం నా ఇంట్లో ఉంది. కార్పొరేట్ బీరు తాగిన బాడీ నీది. కార్పొరేషన్ నీరు తాగిన బాడీ నాది.
 
ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్' 
అంటూ..సినిమాలోని డైలాగ్స్‌ని వేదికపై స్వయంగా చెప్పి అభిమానులని అలరించారు. అంతేకాదు.. 'కత్తి' రిమేక్‌నే తన 150వ చిత్రంగా ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందో వివరించారు కూడా. ఖైదీలో మెగా అభిమానులని అలరించే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. 
 
దర్శకుడు వి.వి వినాయక్‌తో పాటుగా.. సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఈ సందర్భంగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ అదిరిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments