Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ' ముఖ్యఅతిథుల లిస్టు నుంచి పవన్ ఔట్... దర్శకదిగ్గజాల పేర్లు ఖరారు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నారు. గుంటూరులోని హాయ్‌ల్య

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (11:06 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్ వేదికగా ఈ ఫంక్షన్ జరుగనుంది. 
 
అయితే, ఈ ఫంక్షన్‌కు మెగా సోదరుడు, జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇపుడు అవి కేవలం పుకార్లేనని తేలిపోయాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు, కె.రాఘవేంద్ర రావు హాజరవుతారని హీరో, ఈ చిత్ర నిర్మాత కూడా అయిన రాం చరణ్ వెల్లడించాడు. 
 
ప్రస్తుతం ఫారిన్ టూర్‌లో ఉన్న చెర్రీ.. అక్కడి నుంచే ఫేస్‌బుక్, ద్వారా ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన వివరాలు తెలియజేశాడు. చాలామంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఈ ఈవెంట్‌కు వస్తారని, తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు కూడా ఆహ్వాన పత్రిక ఇస్తామని చరణ్ చెప్పాడు. హాలిడే ట్రిప్ కోసం చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తమ కుటుంబాలతో స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో టూర్‌లో ఉన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

Ahmedabad: అక్రమ బంగ్లాదేశ్ నివాసితులపై కొరడా: అదుపులోకి వెయ్యి మంది (Video)

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments