Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాస్ రప్ఫాడించేశాడు... ఖైదీ నెం.150 టీజర్(video)

ఏదైనా నాకు న‌చ్చితేనే చేస్తాను.. న‌చ్చితేనే చూస్తాను.. కాద‌ని బ‌ల‌వంతం చేస్తే కోస్తా.. ఏ స్వీట్ వార్నింగ్ అదిరిపోయింది. మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమా కొత్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (19:35 IST)
ఏదైనా నాకు న‌చ్చితేనే చేస్తాను.. న‌చ్చితేనే చూస్తాను.. కాద‌ని బ‌ల‌వంతం చేస్తే కోస్తా.. ఏ స్వీట్ వార్నింగ్ అదిరిపోయింది. మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమా కొత్త టీజ‌ర్‌ను ఈ రోజు సాయంత్రం (డిసెంబ‌ర్ 8) కోట్లాదిమంది అభిమానులు... ప్రేక్ష‌కుల కోసం వ‌చ్చేసింది. టీజ‌ర్ అదిరిపోయింది.
 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్. విజువ‌ల్స్ మెగాస్టైల్లో దించేశారు. మెగా రేంజ్‌లో యాక్ష‌న్ సీన్స్ ఫ్యాన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. మెగాస్టార్ వాకింగ్ స్టైల్.. ప్ర‌త్య‌ర్థుల‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చే సీన్స్ కిక్కెస్తున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ .. సీ ఆన్ సంక్రాంతి అంటూ ఎండ్ చేశారు. ఒక్క టీజ‌ర్‌తోనే ఫుల్ మూవీ చూసిన కిక్కిచ్చారు బాస్. ఇక పూర్తి స్థాయి సినిమాలో బాస్ యాక్ష‌న్ ఏ రేంజిలో ఉంటుందో తెర‌పై చూడాల్సిందే.
 
మెగా ప‌వర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్  `ధృవ‌` ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో టీజ‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. రేపు `ధృవ` సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు బాస్ టీజ‌ర్ థియేట‌ర్ల‌ల‌లో సునామీ సృష్టించ‌డం ఖాయం. దీంతో అభిమానుల‌కు సంక్రాంతి పండుగ ముందే వ‌చ్చేసిదన్న ఫీల్ క‌ల్గుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments