Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి వయసు 61 కాదట.. జస్ట్ 31... ఆ ఫోటోనే నిదర్శనమంటున్న ఫిల్మ్ నగర్!

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ కాలం తర్వాత తన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150"లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (12:55 IST)
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ కాలం తర్వాత తన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150"లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేసినపుడు.. చిరంజీవి పక్కన చిన్నపిల్లగా ఉంటుందనే విమర్శలు వచ్చాయి. 
 
కానీ, ఈ ఫోటో చూసినవారెవరకీ అలా అనిపించదు. కాజల్‌ పక్కనున్న మెగాస్టార్‌ వయసు 61 అని కూడా ఎవరికీ గుర్తు రాదు. అంతలా మేకోవర్‌ సాధించగలిగారు చిరంజీవి. ఈ సినిమాలో డ్యాన్స్‌ల విషయంలో కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. బన్నీ, ఎన్టీయార్‌, చరణ్‌ తరహాలోనే డ్యాన్స్‌లు వేస్తున్నారట. అయితే చిరు డ్యాన్స్‌లను, ఆయన స్టైల్‌ను చూసేందుకు సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే. ఇంతకీ చిరంజీవి ఇటీవల షష్టిపూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

డాక్టరైనా నాకీ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ: లేడీ డాక్టర్ ఆత్మహత్య యత్నం (Video)

మెగాస్టార్ మెచ్చిన ఎకో రిక్రియేషనల్ పార్క్, మన హైదరాబాదులో...

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments