Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి కేజీఎఫ్-2 ట్రైలర్..? యాష్ బర్త్ డేకు కానుకగా..?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (10:17 IST)
కేజీఎఫ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ రెండో భాగానికి క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్ అనంతరం ఈ మధ్యనే షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసారు. కరోనా లేకపోతే దసరాకి కేజీఎఫ్ 2 వచ్చుండేది. అయితే ఇప్పుడు కేజీఎఫ్ 2 ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. కానీ కేజీఎఫ్ 2 టీజర్‌పై క్లారిటీ వచ్చింది.
 
సంక్రాంతి కానుకగా జనవరి 8న టీజర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. కేజీఎఫ్ కంటే ఎక్కువ బడ్జెట్‌తో కేజీఎఫ్ 2 రూపొందుతుండడతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్-2కి డిమాండ్ బాగా ఉంది. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేసే టైమ్‌కి రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుందని సమాచారం.
 
కాగా.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ అయితే కేజీఎఫ్ తొలి ఛాప్టర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో కన్నడ స్టార్ హీరో యాష్ నటించారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా కేజీఎఫ్ సక్సస్ కావడంతో హీరో యాశ్‌కి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్‌ను యాశ్ బర్త్ డే అయిన జనవరి 8న విడుదల చేస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments