Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి హీరోయిన్ పిచ్చెక్కిస్తోంది... మరి అంతేగా...

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (13:58 IST)
పూరీ జగన్నాథ్ అంటేనే భిన్నమైనశైలి గల దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల ద్వారా ఎంతో మంది హీరోయిన్‌లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అలాగే ఎంతో మంది ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌లు అయ్యారు. సినిమాలతో బిజీగా ఉంటున్న పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్‌ని హీరోగా నిలబెట్టడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. 
 
'మెహబూబా' చిత్రం ద్వారా మొదటి ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాలేదు. అయితే ప్రస్తుతం 'రొమాన్స్' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమాను పూరి అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తున్నాడు.
 
ఈ సినిమా కోసం మరో కొత్త హీరోయిన్‌ని పూరి ఎంపిక చేసాడు. ఆమె ఎవరో కాదు కేతిక శర్మ. ప్రొఫైల్ నిండా హాట్ ఫోటోలతో హడావుడిగా ఉన్న ఈమె సినిమాలో అందంతో, అభినయంతో ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి. పూరి సెలక్షన్ సూపర్బ్ అంటూ ప్రేక్షకులు సైతం కితాబిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments