Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు తెలుగు హీరోలు భారీ విరాళం..!

గత కొన్ని రోజులుగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వారికి చేయూతను అందించేందుకు తన వంతు సాయంగా చిరంజీవి ఫ్యామిలీ 51 ల‌క్ష‌లు ఆర్ధిక సాయం అంద‌చేసారు. నాగార్జున 28 ల‌క్ష‌లు,

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (14:38 IST)
గత కొన్ని రోజులుగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వారికి చేయూతను అందించేందుకు తన వంతు సాయంగా చిరంజీవి ఫ్యామిలీ 51 ల‌క్ష‌లు ఆర్ధిక సాయం అంద‌చేసారు. నాగార్జున 28 ల‌క్ష‌లు, మ‌హేష్‌ బాబు 25 ల‌క్ష‌లు, ప్రభాస్‌ కోటి రూపాయలు ప్రకటించారు. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేర‌ళలోని వరద బాధితుల‌కు సాయంగా రూ.25 ల‌క్ష‌ల్ని ప్ర‌క‌టించగా ఆయన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కూడా 10 లక్షల రూపాయిలను ప్రకటించి తమ అభిమానులకు ప్రేరణగా నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అంద‌చేయ‌నున్నారు.
 
మరోపక్క ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఏకంగా రూ.14 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై విజయ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే నిజమైతే... ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన ప్రముఖుల్లో అత్యధిక నగదు ప్రకటించిన నటుడు విజయ్‌నే అవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments