Webdunia - Bharat's app for daily news and videos

Install App

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

ఐవీఆర్
మంగళవారం, 18 మార్చి 2025 (19:28 IST)
క్రెడిట్- సోషల్ మీడియా
ఈ మధ్య కీర్తి సురేష్ తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆమధ్య మెడలో పసుపు తాడుతో కనిపించింది. కొద్దికాలం తర్వాత ఆ తాడును కనిపించనీయకుండా దాచేసింది. ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఓ పోస్ట్ పెట్టింది కీర్తి సురేష్. లేటెస్ట్ ట్రెండ్ దుస్తులు ధరించి గ్రీన్ జాకెట్ పైన పక్షిబొమ్మ డిజైన్‌తో కనిపించింది.కొలొంబో డైరీస్ అంటూ ట్యాగ్ కూడా చేసింది.
 
ఐతే కీర్తి సురేష్ పెట్టిన పోస్టుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమ్మా మెడలో పసుపు తాడు ఏం చేసావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరైతే, సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా కీర్తి మాత్రం వాటిని లైట్‌గా తీసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments