Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తిసురేష్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. అజయ్ కోసం బక్కపలుచగా..?!

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (13:33 IST)
మహానటి బయోపిక్‌లో సావిత్రి పాత్రధారిగా కనిపించిన హీరోయిన్ కీర్తిసురేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో నటనకు కీర్తి సురేష్‌ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రపతి నుంచి కీర్తి సురేష్ ఈ పురస్కారం అందుకోనుంది. 
 
ఈ అవార్డు అందుకోనే లోపే కీర్తి సురేష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓనం పండగ సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీర్తి సురేష్‌ను ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు ''మిస్ ఇండియా'' చిత్రంలో నటిస్తోంది. 
 
అంతేకాకుండా బోనీ కపూర్ నిర్మాణంలో అజయ్ దేవ్‌గన్ సరసన నటిస్తున్న చిత్రానికి గాను కీర్తి పూర్తిగా మారిపోయింది. దీంతో సన్నగా మారిన కీర్తి ఫోటోస్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments