Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (11:41 IST)
తెలుగులో 'మహానటి'గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్... ఇపుడు గిరిగీసుకుని వర్క్ చేసింది. నో ఎక్స్‌పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్దతిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచింది. సౌత్‌లో ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పిన 'మహానటి' ఉత్తరాదికి వెళ్లిపోయింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కీర్తి సురేష్ ఇపుడు గ్లామర్ డోర్స్ తెరిచింది. 
 
పెళ్లి తర్వాత చేయలేమో అనుకుందేమో ఏమో అందాలన్నీ ఆరోబోసింది. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. 'బేబీ జాన్' డిజాస్టర్ బాలీవుడ్ కెరీర్‌ డైలామాలో పడేట్లుచేసింది. హిందీలో ఓ రామ్ కామ్ మూవీకి కమిటైనట్టు టాక్. ఇవేకాకుండా, తమిళంలో 'రివాల్వర్ రీటా', 'కన్నివీడి' చేస్తుంది. తెలుగులో "భోళా శంకర్" తర్వాత "కల్కి"కి బుజ్జికి వాయిద్ ఇచ్చింది. తప్ప మరో కొత్త సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు.. తదుపరి టార్గెట్ ఆమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments