Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీసీ సీజన్ -14లో రూ.కోటి గెలుచుకున్న గృహిణి

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (21:52 IST)
"కోన్ బనేగా క్రోర్‌పతి" 14వ సీజన్ క్విజ్ పోటీలు గత నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో చాలా మంది పోటీదారులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశ్నలు అడుగుతూ షోకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు అమీర్ ఖాన్, బాక్సర్ మేరీకోమ్, క్రీడాకారుడు సునీల్ ఛెత్రి, మేజర్ డి.పి. సింగ్, "వీరనారి" అవార్డు అందుకున్న తొలి మహిళా అధికారిణి మిథాలీ మధుమిత కూడా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో తొలిసారిగా కవితా చావ్లా అనే మహిళ కోటి రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది. కవిత మహారాష్ట్రలోని కొల్హాపూర్ నివాసి. ఇంటి పెద్ద అయిన ఆమె ప్లస్ 2 వరకు చదువుకుంది. అయితే ఆ ఘనత సాధించాలనే ప్రయత్నంలో సఫలమైంది. 
 
ఇతరులకు ఆమె ఆదర్శం. ఈ ఎపిసోడ్ పతి సోమ, మంగళవారాల్లో సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారంకానుంది. అయితే, ఈ షో ఇంతటితో ముగిసిపోలేదు. కవిత తదుపరి ప్రశ్నకు సరైన సమాధానం చెబితే, ఆమె ఏకంగా 7.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments