Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కట్టప్ప' బాహుబలిని ఎందుకు పొడిచాడో మాకెందుకు...? కస్సుమంటున్న కన్నడిగులు

దర్శక ధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్టు బాహుబలి 2వ భాగం ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కాబోతోంది. దేశం మొత్తం ఈ చిత్రం ఎపుడు విడుదలవుతుందా... ఎపుడెపుడు చూద్దామా అని ఆత్రంగా ఎదురుచూస్తు

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (14:03 IST)
దర్శక ధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్టు బాహుబలి 2వ భాగం ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కాబోతోంది. దేశం మొత్తం ఈ చిత్రం ఎపుడు విడుదలవుతుందా... ఎపుడెపుడు చూద్దామా అని ఆత్రంగా ఎదురుచూస్తుంటే కర్నాటకలో మాత్రం బాహుబలి 2 అంటే కస్సుమంటున్నారు. ముఖ్యంగా అందులో నటించిన కట్టప్ప పేరు చెబితే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కట్టప్పగా నటించిన తమిళ నటుడు సత్యరాజ్ కావేరి జలాల విషయంలో కన్నడిగులను తక్కువ చేసి మాట్లాడారని మండిపడుతున్నారు.
 
అలాంటి చవకబారు వ్యాఖ్యలు చేసిన నటుడు సత్యరాజ్ నటించిన బాహుబలి చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ విడుదల కానీయబోమని వారు అంటున్నారు. అంతేకాదు... ఏప్రిల్ 28న బాహుబలి బంద్ ప్రకటించారు. ఆరోజున బంద్‌కు పిలుపునిచ్చారు. బాహుబలి కోసం వెనక్కి తగ్గి ఏదో సారీ చెప్పేద్దామనుకుంటే... తమిళనాడులో తేడా వస్తుంది. అలా సారీ చెప్పేస్తే తమిళనాడులో బాహుబలి ఆట తిరగబడుతుంది. దీనితో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది బాహుబలి టీం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments