Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టప్ప నవ్వేశాడు... సుబ్బరాజుతో చేయించిన కామెడీ అదుర్స్..

బాహుబలిలో కట్టప్ప గురించి అందరికీ తెలిసిందే. సినిమా మొత్తం సీరియస్‌గా కనిపించే కట్టప్ప.. సినిమా రెండో భాగంలో నవ్వేశాడు. బాహుబలి తొలి పార్టుకు మించి పదిరెట్లు ఎక్కువగా బాహుబలి ది కంక్లూజన్‌ని తీర్చిదిద

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (10:45 IST)
బాహుబలిలో కట్టప్ప గురించి అందరికీ తెలిసిందే. సినిమా మొత్తం సీరియస్‌గా కనిపించే కట్టప్ప.. సినిమా రెండో భాగంలో నవ్వేశాడు. బాహుబలి తొలి పార్టుకు మించి పదిరెట్లు ఎక్కువగా బాహుబలి ది కంక్లూజన్‌ని తీర్చిదిద్దాడు రాజమౌళి. భావోద్వేగాలను సున్నితంగా పండించాడు. తొలి పార్ట్‌‌లో కట్టప్ప సీరియస్‌గా కనిపిస్తే, రెండో భాగంలో మాత్రం నవ్వులు పూయించాడు.  
 
ఈ క్రమంలో కుంతల రాజ్యంలో జరిగే యుద్ధ ఘట్టం తొలి పార్ట్ హైలైట్‌గా నిలుస్తుంది. సుబ్బరాజుతో చేయించిన కామెడీని కూడా చూపిన జక్కన్న ..బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే కీలక ఘట్టాన్ని అత్యంత హృద్యంగా చూపాడు. అనుష్కను వీరనారిగా అదరగొట్టేసింది. తమన్నా పాత్రను పరిమితం చేసినా ఆమె రోల్ అందరికీ గుర్తుండిపోతుంది. భావోద్వేగాలు, యుద్ధ ఘట్టాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్లాస్ పాయింట్స్, బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని టాక్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments