Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైవాహిక అత్యాచారాలపై నోరు విప్పాలి.. అబలలం కాదని నిరూపించాలి: కత్రినా కైఫ్

బాలీవుడ్‌లో ప్రేమ జంటలు బ్రేకప్ కావడం, పెళ్ళయిన జంటలు విడాకులతో విడిపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అందాల తార, మల్లీశ్వరి హీరోయిన్ కత్రినా కైఫ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై గళం

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (11:48 IST)
బాలీవుడ్‌లో ప్రేమ జంటలు బ్రేకప్ కావడం, పెళ్ళయిన జంటలు విడాకులతో విడిపోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అందాల తార, మల్లీశ్వరి హీరోయిన్ కత్రినా కైఫ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై గళం విప్పారు. తమపై జరుగుతున్న వైవాహిక అత్యాచారాలు, ఇతర హింసలపై మహిళలు నోరు విప్పాల్సిన అవసరం ఉందన్నారు.
 
మహిళలు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. చదువుకున్న మహిళలు సైతం కొన్నిసార్లు సామాజిక కట్టుబాట్ల కారణంగా మౌనంగా ఉంటున్నారని కత్రినా కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించడంలో సమాజం విఫలమైందని కత్రినా కైఫ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, తాము అబలలం కాదని నిరూపించాలని కత్రినా కైఫ్ పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments