Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సూరయ్యా' అంటూ మెస్మరైజ్ చేస్తున్న కత్రినా కైఫ్

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (09:30 IST)
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ డ్యాన్స్ అంటేనే అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతారు. ఆమె చేసే డ్యాన్స్ మతులను పొగొడుతుంది. పలు సినిమాల్లో కత్రినా చేసిన డ్యాన్స్‌లు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి. వయస్సు మీద పడుతున్నా ఆమెలో ఏ మాత్రం జోష్ తగ్గలేదు. ఈ విషయం తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అర్థమౌతుంది. 
 
అమితాబ్ బచ్చన్ - అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రంలో కత్రినా కైఫ్ నటిస్తోంది. ఇందులో సురైయా అనే నర్తకి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మొదటి పాటను ఇటీవలే విడుదల చేశారు. ఒక్కొక్కటిగా వీడియో సాంగ్ టీజర్ను రిలీజ్ చేస్తున్నారు.
 
విడుదల చేసిన 'సురయ్యా' సాంగ్‌లో కత్రినా చేసిన డ్యాన్స్ అదరహో అనిపిస్తోంది. ఈ పాటకు ఇప్పటికే లక్షలాది వ్యూస్ వచ్చాయి. పచ్చ, ఎరుపు రంగు కాంబినేషన్‌లో ఉన్న లెహెంగా ధరించిన కత్రినా గెటప్ అదిరిపోయింది. 
 
ఈ పాటతో మరోసారి కత్రీనా అందరినీ మెస్మరైజ్ చేసింది. కత్రినా డ్యాన్స్‌ చేస్తుంటే చుట్టూ నిలబడిన బ్రిటిషర్స్ వావ్‌ అంటూ కళ్లప్పగించి చూస్తుండిపోయారంట. విజయ్‌ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments