Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య ఓ రాజు లెవల్లో ఫీలవుతున్నాడు.. కొట్టడం ఏంటి?: కత్తి మహేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పించే సినీ విశ్లేషకుడు కత్తి మహేష్.. నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. తన హాట్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను వేడి

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (16:42 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పించే సినీ విశ్లేషకుడు కత్తి మహేష్.. నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. తన హాట్ కామెంట్స్‌తో సోషల్ మీడియాను వేడి పుట్టిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో కత్తి మాట్లాడుతూ... బాలయ్యపై మండిపడ్డాడు.

బాల‌య్య ఓ చ‌దువులేని మూర్ఖుడని తాను గ‌తంలోనే వ్యాఖ్యానించిన‌ట్టు కత్తి మహేష్ చెప్పాడు. అంతేకాక పవన్ కంటే బాలయ్య మీద తాను ఎక్కువ విమర్శలు చేశానని గుర్తు చేశాడు. 
 
మనుషులను, అభిమానులను కొట్టడం అనైతికం. ఆయనకి మెడికల్ కౌన్సిలింగ్ అవసరమని కత్తి మహేష్ ఎద్దేవా చేశాడు. వీలైనంత త్వ‌ర‌గా బాల‌య్య‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాలి. త‌ను ఓ రాజు అయిన‌ట్టు, త‌న వంశం మాత్ర‌మే గొప్ప‌దైన‌ట్టు బాల‌య్య‌ ఫీల‌వుతున్నాడని కత్తి ఏకిపారేశాడు.

త‌న‌కు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా న‌చ్చి ఎంతో మెచ్చుకున్నాన‌ని, కానీ, బాల‌య్య ప్ర‌వ‌ర్త‌న చాలా అనాగ‌రికంగా ఉంటుందని మ‌హేష్ తెలిపాడు. త‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బాల‌కృష్ణ‌, చంద్ర‌బాబు, మోదీ.. ఎవ‌రి గురించైనా ధైర్యంగా మాట్లాడ‌గ‌ల‌న‌ని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments