Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో కలిసి అమెరికాలో ల్యాండైన పవన్‌ కళ్యాణ్.. ఎందుకు!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి అమెరికాలో ల్యాండయ్యారు. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే, ఈ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చి అమెరికాలో వాలిపోయార

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:11 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి అమెరికాలో ల్యాండయ్యారు. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే, ఈ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చి అమెరికాలో వాలిపోయారు. 
 
ఈ నెల 11, 12 తేదీలలో ప్రఖ్యాత హార్వార్డ్‌ యూనివర్సిటీలో జరుగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్‌ 2017’ సమావేశంలో ప్రసంగించడానికి అమెరికాలో ల్యాండ్‌ అయ్యాడు. అమెరికాలోని బోస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పవన్‌కు ఘనస్వాగతం లభించింది. 
 
పవన్‌తో పాటు ఈ సమావేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బిల్‌ గేట్స్‌, ఫేస్‌బుక్‌ వ్యవస్థాకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ వంటి మహామహులు హాజరుకానున్నారు. 
 
కాగా, పవన్‌ ఈ సమావేశాలకు ఖాదీ దుస్తులతోనే హాజరుకానున్నట్టు సమాచారం. బోస్టన్‌ ఎయిర్‌పోర్టులో పవన్‌తోపాటు అతని సన్నిహితుడు శరద్‌ మరార్‌ ఉన్నారు. అంతేకాదు పవన్‌తో కలిసి ఎప్పుడూ బయటకు రాని అతని భార్య అన్నా లెజ్‌నెవ్‌ ఈ పర్యటనలో ఉండటం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments