Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్‌ అగర్వాల్‌తో నటిస్తున్న కార్తికేయ గౌడ్‌

Webdunia
శనివారం, 28 మే 2016 (19:42 IST)
తెలుగులో పోసాని దర్శకత్వం వహించిన 'శ్రావణ మాసం' చిత్రంలోనూ, 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రాల్లో గుర్తింపు పొందిన పాత్ర పోషించిన కార్తికేయ గౌడ్‌.. ప్రస్తుతం హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. రణదీప్‌ హుడా, కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న 'దో లఫ్‌ జోకి కహాని' చిత్రంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.
 
ఈ చిత్రం తాలూకు కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెస్తుందని కార్తీకేయ తెలియజేస్తున్నాడు. జూన్‌ 10న విడుదల కానున్న ఈ చిత్రానికి దీపక్‌ తిజోరీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments