బాహుబలి 2 జక్కన్నపై ప్రశంసల వర్షం... కరణ్ జోహార్‌, కేటీఆర్ ప్రశంసల వర్షం..

బాహుబలి 2 సినిమాతో రాజమౌళి రేంజ్ పూర్తిగా మారిపోయింది. భారత సినిమా కమర్షియల్ హద్దులు చెరిగిపోయేలా.. ఈ దశాబ్ధపు అత్యుత్తమ దర్శకుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నాడు. ఈ మాటను చెప్పింది ఎవరో కాదు.. బాలీవుడ్

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (13:04 IST)
బాహుబలి 2 సినిమాతో రాజమౌళి రేంజ్ పూర్తిగా మారిపోయింది. భారత సినిమా కమర్షియల్ హద్దులు చెరిగిపోయేలా.. ఈ దశాబ్ధపు అత్యుత్తమ దర్శకుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నాడు. ఈ మాటను చెప్పింది ఎవరో కాదు.. బాలీవుడ్ దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్. బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో తన బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్న కరణ్, సినిమాను సినిమాకు పని చేసిన యూనిట్ సభ్యులను ప్రశంసలతో ముంచెత్తాడు. 
 
ఇందులో భాగంగా.. రాజమౌళితో కలిసి దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కరణ్ ' దశాబ్దపు టాప్ డైరెక్టర్‌తో నేను. ఈ జీనియస్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా... అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. అద్భుతాలు క్రియేట్ చేస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రంపై ప్రశంసల వర్షం కురుపిస్తూనే ఉంది. 
 
తాజాగా ఐటి శాఖామంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో బాహుబలి 2 సినిమాను ఉద్దేశించి పొగడ్తలు కురిపించారు. ఒక చలన చిత్ర ప్రేమికుడిగా సుదీర్ఘ కాలంలో ఇలాంటి మాయాజాలం చూడలేదు. బాహుబలి2 విలక్షణమైన చిత్రం అంటూ కేటీఆర్ అన్నారు. ఈ ట్వీట్‌కి సమాధానంగా రానా, రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments