Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గేదేలే.. రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిన కాంతారా..

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (20:30 IST)
టాలీవుడ్‌లో అక్టోబర్ 15వ తేదీన విడుదలైన కాంతార సినిమా కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. కాంతార జోరు ఇంకా తగ్గలేదు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. 
 
రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ నిర్మించారు. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ 'గీతాఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌' ద్వారా విడుదల చేశారు. కాంతార చిత్రం విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సాధించింది.
 
తాజాగా ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ల పరంగా కుమ్మేయం రికార్డేనని సినీ పండితులు అంటున్నారు. కాంతార కేవలం తెలుగులోనే కాకుండాప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments