Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్‌కు చెక్ పెట్టిన కాంతారా.. రూ.200కోట్లకు పైగా కలెక్షన్లు

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (23:02 IST)
కాంతారా రికార్డు సృష్టించాడు. కేజీఎఫ్‌2కు చెక్ పెట్టాడు. దర్శకుడు రిషబ్ శెట్టి 'కాంతారా ' చిత్రం కర్ణాటకలో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇతర భాషల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 'కాంతారా' అక్టోబర్ 24 వరకు అంటే దీపావళి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 211.5 కోట్ల బిజినెస్ చేసింది. 
 
విడుదలైన పది రోజుల్లోనే హిందీ డబ్బింగ్ వెర్షన్ 24 కోట్లు, తెలుగు వెర్షన్ 23 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సంఖ్యతో, కాంతారావు ఇప్పుడు 'KGF: చాప్టర్ 2' మరియు 'KGF: చాప్టర్ 1' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. 
 
అయితే ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో 'కాంతారావు' 'KGF' రెండు భాగాలను ఒక పారామీటర్‌లో వెనుకకు వదిలివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments