Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవేళ నేను ఉరివేసుకుని కనిపిస్తే.. (video)

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (13:38 IST)
బాలీవుడ్ అగ్రనటి కంగనా రనౌత్.. ఏ విషయాన్నైనా ధీటుగా మాట్లాడగలుగుతుంది. గతంలో మీటూ వ్యవహారంపై గట్టిగా మాట్లాడిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌లోని నెపోటిజంపై నోరు విప్పింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణించినప్పటి నుండి అనేక విషయాలపై నిర్భయంగా మాట్లాడుతుంది.
 
బాలీవుడ్‌లోని కొందరు బడా బాబులు సుశాంత్‌ని మానసికంగా ఇబ్బందికి గురిచేసారని, ఈ కారణంతోనే ఆయన మరణించాడని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ముఖ్యమంత్రి కుమారుడిని టార్గెట్ చేస్తూ వ్యంగాస్త్రాలు విసిరింది. ఇప్పుడు కంగనా వ్యాఖ్యలు ఇండస్ట్రీలోనే కాక రాజకీయాలలోను హాట్ టాపిక్‌గా మారాయి.
 
కంగనా తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో.. సుశాంత్ ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి ఆయన ఇంట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీలో కర్‌ణ జోహార్ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రపంచంలోని గొప్ప ముఖ్యమంత్రి తనయుడు పాల్గొన్నాడు. ఈ విషయం అందరికి తెలుసు. కాని ఎవరు చెప్పరు. ఆయనని బెబీ పెంగ్విన్ అని ముద్దుగా పిలుస్తారు. 
 
ఒకవేళ నేను నా ఇంట్లో ఉరివేసుకొని కనిపిస్తే, అది ఆత్మహత్య అని మాత్రం అనుకోకండి కంగనా రాసుకొచ్చింది . కంగనా చేసిన వ్యాఖ్యలు మంత్రి ఆదిత్య ఠాక్రేను ఉద్దేశించి మాట్లాడిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments