Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌లైవిగా చేయడానికి భ‌య‌ప‌డ్డ తార‌లు అందుకే కంగనా తెర‌పైకి

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:39 IST)
Kangana
జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను చేయాల‌నుకున్న‌ప్పుడు ఆమె పాత్ర‌ను కంగ‌నా ర‌నౌత్ ను ఎంపిక చేశారు. ఇది తెలిశాక చాలామంది ఆమెను వ‌ద్ద‌న్నార‌ట‌.జ‌య‌లలిత మేన‌ల్లుడు దిలీప్ కూడా వ్య‌తిరేకించాడు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను స‌ముదాయించారు నిర్మాత‌లు. కానీ సినిమాలో టీమ్‌లో వారంతా దాదాపు 90 శాతం మంది ఆమెకే ఓటు వేశారని అందుకే ఆమెతోనే త‌లైవి సినిమా చేశామ‌ని నిర్మాత విష్ణు తెలియ‌జేస్తున్నాడు. సినిమా విడుద‌ల‌య్యాక ఎవ‌రైతే వ‌ద్ద‌న్నారో వారే మ‌ర‌లా రీట్వీట్ చేస్తూ బాగా సెటెక్ట్ చేశార‌ని అంటున్నార‌ని ఆయ‌న తెలియ‌జేశారు. ఈ సినిమా థియేట‌ర్లు త‌క్కువ శాతంలో విడుద‌లైనా పెట్టిన పెట్ట‌బ‌డికంటే మించి ఆదాయం వ‌చ్చింద‌ని తెలియ‌జేస్తున్నాడు. ఎంత రేంజ్‌లో వ‌చ్చింద‌నేదానికి ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌లేక‌పోయాడు.
 
కానీ, సినిమాను ప్రేక్ష‌కులు అనుకున్న‌ట్లు పూర్తిగా తీయ‌లేక‌పోయార‌నే విమ‌ర్శ వుంది. అంద‌రూ సినిమా చూశాక పాజిటివ్‌గా చాలామంది స్పందిస్తే నెగెటివ్ గా మ‌రికొంద‌రు స్పందించారు. వారంద‌రికీ నేను చెప్పేదొక‌టే మేం అనుకున్న‌ట్లు సినిమా తీశాం. మీర‌నుకున్న‌ట్లు ఎందుకు తీస్తామ‌ని ఆయ‌న ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే మొద‌టి భాగంలో కంగ‌నా పాత్ర ఓకే అనిపించుకున్నా, రాజ‌కీయాల‌ల్లో వెళ్ళాక ఆ పాత్ర సూటు కాలేద‌ని చాలామందిలో నెల‌కొంది. కంగ‌నా పాత్ర‌కు ప‌లువురు హీరోయిన్ల‌ను సంప్ర‌దించారు. అందులో విద్యాబాల‌న్ కూడా వుంది. కానీ ఎవ్వ‌రూ ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌లేమ‌నీ, చేశాక త‌మిళ‌నాడులో వ్య‌తిరేక వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డిన‌ట్లు తెలిసింది. అందుకే కంగ‌నాను ఖ‌రారుచేశారు. ఆమె కూడా మొద‌ట్లో చేయ‌న‌ని చెప్పింది. కానీ ద‌ర్శ‌కుడు విజ‌య్ ఆమెను ఒప్పించేలా చేశారు. ఇది జయలలిత బయోపిక్ అనే కంటే ఎంజీఆర్ పార్షియల్ బయోపిక్ అనడం కరెక్ట్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments