Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ కంటే ప్రియాంక తెలివైన నేత : కంగనా రనౌత్

ఠాగూర్
శుక్రవారం, 10 జనవరి 2025 (14:40 IST)
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై బాలీవుడ్ సినీ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంకా గాంధీ తెలివైందని చెప్పారు. రాహుల్, ప్రియాంకలను ఉద్దేశించి కంగనా రనౌత్ తాజాగా మాట్లాడారు. 
 
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చరిత్ర ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూడాలని రాహుల్, ప్రియాంకా గాంధీలను కోరారు. అయితే, ఆ సమయంలో రాహుల్ అంత మర్యాదగా ప్రవర్తించలేదని, కానీ, ప్రియాంకా మాత్రం చిరునవ్వుతో పలుకరించారని చెప్పారు. ఆమెతో జరిగిన సంభాషణ ఎప్పటికీ గుర్తు ఉంటుందని చెప్పారు. 
 
కాగా, ఇటీవల జరిగిన పార్లమెట్ శీతాకాల సమావేశాల్లో ప్రియాంకను కలిసినపుడు ఎమర్జెన్సీ సినిమా చూడాలని కోరినట్టు కంగనా వెల్లడించారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీని చాలా గౌరవంగా చూపించాని, సినిమా తప్పకుండా వారికి కూడా నచ్చుతుందని కంగనా ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

తిరుపతి తొక్కిసలాట- గాయపడిన వారికి శ్రీవారి వైకుంఠద్వార దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments