Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

సెల్వి
గురువారం, 10 ఏప్రియల్ 2025 (16:46 IST)
Arjun S/O Vyjayanthi
నందమూరి కళ్యాణ్‌రామ్, నటి విజయశాంతి, అర్జున్ S/o వైజయంతి చిత్ర బృందంతో కలిసి గురువారం తిరుమల ఆలయానికి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 18న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 
 
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండగా, సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.
 
 ఈ నేపథ్యంలో ఈ సినిమా బృందం గురువారం శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా వేద పూజారులు చిత్ర బృందానికి ఆశీస్సులతో పాటు పవిత్ర తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments