Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగశౌర్య , మాళవిక నాయర్‌లతో శ్రీ రంజిత్ మూవీస్ "కళ్యాణ వైభోగమే"

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2015 (11:12 IST)
శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది' 'అంతకుముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కథా సినిమాలకు తర్వాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "కళ్యాణ వైభోగమే" నందిని రెడ్డి తన మొదటి చిత్రం 'అలా మొదలైంది' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై రూపొందించింది. 
 
ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్థమయ్యేలా కామెడీ, సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కథా చిత్రం "కళ్యాణ వైభోగమే". షూటింగ్ పార్ట్  పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఆడియోను త్వరలో విడుదల చేసి.. సినిమాను డిసెంబరులో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్ (ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం), రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మదిరాజ్, తాగుబోతు రమేష్, ధనరాజ్, 'మిర్చి' హేమంత్, స్నిగ్ధ  తదితరులు, సాంకేతిక నిపుణులు : సంగీతం : కళ్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ: జి.వి. ఎస్. రాజు, ఎడిటర్ : జునైద్  సిద్దిక్, కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్, రఘు, అని యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ, వైశాలి డైలాగ్స్ & లిరిక్స్: లక్ష్మీ భూపాల్ కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి . వి ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments