Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ల్యాణ్ రామ్ కోర్టు సీన్లో బెబ్బులి పులిని త‌ల‌పిస్తాడా?

'ఇజం'లో కోర్టు సీన్ టాప్. మ‌ళ్ళీమ‌ళ్ళీ అదే చేయాల‌ని ప్రేక్ష‌కులు అడుగుతారని ఇండ‌స్ట్రీలో టాక్. 'ఇజం' ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా సినిమా ఫంక్ష‌న్‌లో స్టేజీపై ఇదే చెప్పాడు. కోర్టు సీన్లు నంద‌మూరి వారి బ్రాండ్... క‌ల్యాణ్ రామ్ అద‌ర‌గొట్టేశాడు అన్నాడ

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (19:48 IST)
'ఇజం'లో కోర్టు సీన్ టాప్. మ‌ళ్ళీమ‌ళ్ళీ అదే చేయాల‌ని ప్రేక్ష‌కులు అడుగుతారని ఇండ‌స్ట్రీలో టాక్. 'ఇజం' ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా సినిమా ఫంక్ష‌న్‌లో స్టేజీపై ఇదే చెప్పాడు. కోర్టు సీన్లు నంద‌మూరి వారి బ్రాండ్... క‌ల్యాణ్ రామ్ అద‌ర‌గొట్టేశాడు అన్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా అతిథి ఆర్య కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ప్రాధాన్యం కలిగిన పాత్ర పోషిస్తున్నారు. 
 
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇజం’ సినిమా కోసం ప్రేక్షకులు ఉత్సాహంతో వేచి చూస్తున్నారు. కల్యాణ్ రామ్ తన జీవితంలో చాలా భిన్నమైన పాత్ర అని చెప్పడం ఈ సినిమాపై మరింత ఆస‌క్తిని క‌లిగించాయి. ఈ సినిమాలో ముఖ్యమైన సమయంలో కోర్టు సన్నివేశం ఒకటి ఉందట. ఈ కోర్టు సన్నివేశాన్ని మరొకసారి చేయండి అనిపించేలా కల్యాణ్ రామ్ బాగా చేశారంట‌. 
 
ఈ సన్నివేశం సినిమాకి ఆకర్షణగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అల‌నాడు బెబ్బులి పులిలో ఎన్టీరామారావును క‌ల్యాణ్ రామ్ త‌ల‌పిస్తాడ‌ని భావిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా చేసిన ‘టెంపర్’ సినిమాలోను ఒక కోర్టు సన్నివేశం వుంది. ఈ సీన్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఆకర్షించింది. అలాగే ‘ఇజం’లోని కోర్టు సన్నివేశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments