Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫ్రెండ్ బీఫ్ వంటకం సిద్ధం చేశాడంటూ కాజల్ ట్వీట్.. బీఫ్ పార్టీ వీడియో పోస్ట్... (Video)

బాలీవుడ్ నటి కాజోల్ పోస్ట్ చేసిన బీఫ్ వీడియో ఇపుడు వివాదాస్పదమై వైరల్‌గా మారింది. నిజానికి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా గోవుల సంరక్షణ, బీఫ్ నిషేధం వంటి సంఘటనలు చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (10:52 IST)
బాలీవుడ్ నటి కాజోల్ పోస్ట్ చేసిన బీఫ్ వీడియో ఇపుడు వివాదాస్పదమై వైరల్‌గా మారింది. నిజానికి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా గోవుల సంరక్షణ, బీఫ్ నిషేధం వంటి సంఘటనలు చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ బీఫ్ వీడియో అందరినీ షాక్‌కు గురిచేసింది.
 
హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వివాదం వివాదస్పదం అయింది. తన స్నేహితుడు రైన్స్ తన రెస్టారెంట్‌లో బీఫ్ వంటకం సిద్ధం చేశాడంటూ అతడితో కలిసి దిగిన బీఫ్ పార్టీ వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమె పోస్టు చేశారు. ఈ వీడియో వివాదాస్పదమైంది.
 
ఈ వీడియో వివాదస్పదం కావడంతో ఆమె వివరణ ఇచ్చుకున్నారు. రైన్స్ తయారు చేసింది బీఫ్(గోమాంసం) కాదని, బఫెలో(గేదె) మాంసం అని వివరణ ఇచ్చింది. నేను వీడియో పోస్టు చేసిన దాంట్లో ఉంది నిజానికి అది గేదె మాంసం అని, ఆ మాంసం చట్టబద్ధంగానే అందుబాటులో ఉందని కాజోల్ తెలిపారు. మతపరమైన భావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ సోషల్ మీడియా నుంచి తన పోస్టింగ్‌ను తొలగించింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments