Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘గ‌ల్లీరౌడీ’లో `ఛాంగురే ఐటెం సాంగురే`విడుద‌ల చేసిన కాజ‌ల్‌

Webdunia
సోమవారం, 19 జులై 2021 (18:03 IST)
Changure Item Sangure
సందీప్ కిష‌న్ టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. 
 
కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్‌.
 
ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇటీవ‌ల రిలీజైన `పుట్టెనే ప్రేమ` పాట‌కు మంచి స్పంద‌న ల‌భించింది. కాగా ఈ చిత్రం నుండి ఐటెం సాంగ్  `ఛాంగురే ఐటెం సాంగురే...`ను హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్ విడుద‌ల‌చేయ‌నుంది. ఈ పాట‌కు సంభందించిన ప్రోమోను సోమ‌వారంనాడు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. 
 
సాయికార్తిక్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల యూత్ అభిరుచికి త‌గ్గ‌ట్లుగా సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ, సాయికార్తిక్‌, ద‌త్తు ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఆల‌పించారు. ప్రేమ్ ర‌క్షిత్ హుశారైన స్టైప్పులు కుర్ర‌కారుని హీటెక్కిస్తున్నాయి. మొత్తానికి ఈ ప్రోమో సాంగ్ ఫుల్ సాంగ్‌మీద ఆస‌క్తిని మ‌రింత పెంచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments