Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేయడం వల్లనే సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నా, కాజల్ అగర్వాల్

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (21:02 IST)
భారతీయుడు-2 సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది కాజల్. మరో రెండుమూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పది సంవత్సరాలకు పైగా సినిమాల్లో నటిస్తూ కాజల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది.
 
అవకాశాలు కాజల్‌ను వెతుక్కుంటూనే వస్తున్నాయి. గ్యాప్ అనేది అస్సలు లేదు. ఎందుకంటే ఆమె సీనియర్ హీరోయిన్. టాప్ మోస్ట్ హీరోయిన్ జాబితాలో ఉన్న వ్యక్తి. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే తనకు తెలుసంటోంది కాజల్. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కొద్దిగా భయపడ్డా. ఫ్లాప్‌లు వచ్చినప్పుడు అయ్యో మళ్ళీ సినిమా అవకాశాలు వస్తాయో రావోనన్న ఆలోచనలో పడ్డా.
 
కానీ నాకు సినిమా అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. నాకు సినీ పరిశ్రమలో పరిచయమైన వ్యక్తులెవరైనా సినిమా తీస్తానంటే కథ కూడా వినను. వెంటనే ఒకే చెప్పేస్తాను. ఆ సినిమాలో హీరో జూనియర్, సీనియర్ అని పట్టించుకోను. నేను సినిమాలు చేయాలి. అంతే.. అదే అనుకుంటాం. అలా అనుకోవడం వల్లే నేనీ స్థాయికి వచ్చానంటోంది కాజల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments