Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిట్... ఇలాంటివాడు నా మేనేజరా? అతడికి '0' సపోర్ట్... కాజల్ అగర్వాల్

డ్రగ్స్ కేసులో అనూహ్యంగా టాప్ నటీనటులకు సంబంధించి వారికి దగ్గరగా వున్నవారు పట్టుబడుతున్నారు. దీనితో నిందితులపైనే కాకుండా సదరు అగ్రశ్రేణి నటీనటులపైన కూడా అనుమానపు చూపులు పడుతున్నాయి. తాజాగా నిన్న సాయంత్రం కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ అనే వ్యక్తిని సిట్

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (14:08 IST)
డ్రగ్స్ కేసులో అనూహ్యంగా టాప్ నటీనటులకు సంబంధించి వారికి దగ్గరగా వున్నవారు పట్టుబడుతున్నారు. దీనితో నిందితులపైనే కాకుండా సదరు అగ్రశ్రేణి నటీనటులపైన కూడా అనుమానపు చూపులు పడుతున్నాయి. తాజాగా నిన్న సాయంత్రం కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ అనే వ్యక్తిని సిట్ అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలతోపాటు నగదును కూడా స్వాధీనం చేసుకుంది. ఈ నేపధ్యంలో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పందించింది. 
 
డ్రగ్స్ కేసులో రోనీ పట్టుబడటంపై షాక్ తిన్నా. సమాజంలో ఇలాంటి వాటికి నా పరంగా జీరో సపోర్ట్ అంటూ పేర్కొంది. రోనీతో ప్రొఫెషనల్ సంబంధాలు మినహా మరే ఇతర సంబంధాలు లేవు. అతడు వ్యక్తిగతంగా ఎలాంటివాడో కూడా తెలియదు. అలాంటి వ్యక్తులకు నా మద్దతు వుండదు అంటూ ట్విట్టర్లో పేర్కొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments