Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గరుడ వేగ'' దర్శకుడితో రామ్, కాజల్ అగర్వాల్..

గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ హీరోగా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ను కాజల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసి

Webdunia
మంగళవారం, 1 మే 2018 (15:32 IST)
గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ హీరోగా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ను కాజల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసింది. ''గణేష్‌'' సినిమాలో రామ్ కాజల్ జంటకు కెమిస్ట్రీ అదిరింది. ప్రస్తుతం ట్రెండ్‌కు తగినట్టుగా.. మరోసారి ఈ జంట వెండితెర మ్యాజిక్ చేస్తారని సమాచారం.
 
థ్రిల్లింగ్, అడ్వెంచరస్, లవ్ స్టోరీగా ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి అడ్రస్ గల్లంతైందనుకున్న యాంగ్రీ హీరో రాజశేఖర్‌ను ఒడ్డున పడేసిన ప్రవీణ్ సత్తారు.. ఇప్పుడు రామ్‌కు గరుడవేగకు మించిన హిట్ ఇస్తాడని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments