Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో ఫలానా సీను చేయాల్సిందే అంటే ‘నో’ చెప్పే స్వేచ్ఛ ఎక్కడ : కాజల్ అగర్వాల్

తెలుగు వెండితెర వెనుక జరుగుతున్న లోగుట్టు వ్యవహారంపై పలువురు సెలెబ్రిటీలు అపుడపుడూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువై పోయింది. ముఖ్యంగా పలువురు హీరోయిన్లే దర్

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (16:31 IST)
తెలుగు వెండితెర వెనుక జరుగుతున్న లోగుట్టు వ్యవహారంపై పలువురు సెలెబ్రిటీలు అపుడపుడూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువై పోయింది. ముఖ్యంగా పలువురు హీరోయిన్లే దర్శకనిర్మాతలు, హీరోలపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ జాబితాలో సీనియర్ నటి కాజల్ అగర్వాల్ కూడా చేరారు. 
 
'ఫలానా సీను చేయాల్సిందే..' అని దర్శకుడు అన్నాడంటే చేసి తీరాల్సిందే. ‘నో’ చెప్పే స్వేచ్ఛ అతి తక్కువమందికి దొరుకుతుంది. కొత్త వాళ్లయితే... మరో మార్గం లేదు. కెరీర్‌ మొదలెట్టిన కొత్తలోనూ ఇలాంటి పరిస్థితి తనకూ ఎదురైందని కాజల్ వాపోయింది. 
 
"ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకేం అర్థమయ్యేది కాదు. ఇలాంటి సన్నివేశాల్లో చేయొచ్చా? లేదా అనే అవగాహన ఉండేది కాదు. ఇష్టం లేకుండానే రాజీ పడి కొన్నిసార్లు నటించా. అయితే ఇప్పుడు మాత్రం రాజీ అనే మాటకు తావే లేదు. కొంతమంది కథానాయికలు ఇంకా ఆ బంధనాల్లోనే ఉన్నారు. వాళ్లంతా బయటకు రావాలి" అంటూ కాజల హితవు పలుకుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments