కాజల్ అగర్వాల్ విడుదల చేసిన 'ఒక్కడొచ్చాడు' టీజర్
విశాల్, తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. సురాజ్ దర్శకుడు.
విశాల్, తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. సురాజ్ దర్శకుడు.
నవంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం యొక్క టీజర్‌ను హీరోయిన్ కాజల్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో 6 గంటలకు విడుదల చేసింది. నవంబర్ మొదటి వారంలో ఆడియో, నవంబర్‌లోనే సినిమా కూడా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.