Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ సాంగ్‌లకు ససేమిరా అంటున్న అందాల భామ...

తెలుగు, త‌మిళ భాష‌ల‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అనేక మంది అగ్రహీరోల సరసన నటించిన కాజల్.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన "జ‌న‌తా గ్యారేజ్" చిత్రంలో ఐటమ్

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (12:08 IST)
తెలుగు, త‌మిళ భాష‌ల‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అనేక మంది అగ్రహీరోల సరసన నటించిన కాజల్.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన "జ‌న‌తా గ్యారేజ్" చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో మెప్పించారు. ఆ తర్వాత ఆ తరహా పాటల్లో నటించలేదు. పలు ఆఫ‌ర్స్ కాజ‌ల్ త‌లుపు త‌ట్టిన ఈ అమ్మ‌డు రిజెక్ట్ చేస్తుంద‌ట‌.
 
తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స్పెష‌ల్ సాంగ్ కోసం కాజ‌ల్‌ని సంప్ర‌దించాడ‌ట‌. ఇందుకోసం ఫ్యాన్సీ రెమ్యున‌రేష‌న్ కూడా డిమాండ్ చేశాడ‌ని స‌మాచారం. అయితే ద‌ర్శ‌కుడు ఇచ్చిన ఆఫ‌ర్‌ని కాజ‌ల్ ఏ మాత్రం ఆలోచించ‌కుండా తిరస్కరించిందట. ప్ర‌స్తుతం ప్ర‌ధాన పాత్ర‌ల‌పైనే బాగా దృష్టి సారిస్తున్న కాజ‌ల్ వీలైతే గెస్ట్‌ అప్పీయ‌రెన్స్ ఇస్తానంటుంది. 
 
బెల్లంకొండ శ్రీనివాస్ వంశధార క్రియేషన్స్ బేనర్‌పై శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తుండ‌గా ఇందులో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కోసం కాజ‌ల్‌కి భారీ మొత్తం ఆఫ‌ర్ చేశార‌ట‌. ఇక తేజ త్వ‌ర‌లో బెల్లంకొండ శ్రీనివాస్, కాజ‌ల్ జంట‌గా ఓ సినిమా రూపొందించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments